Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 30, వికారాబాద్ జిల్లా

పూడూరు మండలం మండలం కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్, కాంగ్రెస్ పార్టీ వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరిన కేరెల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ అలీ మరియు వారి ఆధ్వర్యంలో కేరెల్లి నుండి 100 పైగా కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు వారికీ కండువా కప్పి పార్టీ లో స్వాగతం పలికిన మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి. కార్యక్రమంలో brs పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి, పూడూరు మాజీ ఎంపీపీ మల్లేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజహార్, ఆదిల్, ప్రవీణ్, నరసింహ, వెంకటయ్య, రైస్,మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.