Listen to this article

జనంన్యూస్. 31.నిజామాబాదు.

తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్స్ట్రక్షరు నిధుల ద్వారా పూలంగ్ వీధిలో జరుగుతున్న రోడ్ పనులను పరిశీలించిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ. ఈ సందర్బంగా కాంట్రాక్టర్ తో మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాల విషయయలపై చర్చిచించారు. కాలనీ వాసులకు ఇబ్బందికాకుండా వారు వారి ఇళ్లలోకి వెళ్ళడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలనీ సూచించారు. రోడ్డు పనుల విషయంలో కాలనీ వాసులు కాంట్రాక్టర్ తో సహకరించాలని కోరారు.అయూబ్ అహ్మద్, ఆకుల రాజు, నాగరాజు, ఇమ్రాన్, సందీప్ తదితరులు రామకృష్ణ వెంట ఉన్నారు.