Listen to this article

జనం న్యూస్ జనవరి 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

మాడుగుల పల్లి మండల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య నీ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన గండ్రవాణిగూడెం గ్రామ సర్పంచ్ బొబ్బలి కావ్య శ్రీనివాస్ యాదవ్ ఉప సర్పంచ్ కళావతి సత్యనారాయణ రెడ్డి మరియు గ్రామ నాయకులు ఘనంగా సన్మానించినారు ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య వారు మాట్లాడుతూ సేవలను కొనియాడుతూ, ఆయన మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కర్ర శ్రీనివాస్ రెడ్డి కొప్పుల వెంకటరెడ్డి బొబ్బలి ఇంద్రయ్య వల్లపు మల్లేష్ రేఖ సోమేశ్ తదితరులు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.