జనం న్యూస్ జనవరి 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని పత్తిపాక గ్రామంలో 2 /1/2026 రోజున గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాబు కొమరయ్య వారికి తల్లి కనకమ్మ అనారోగ్యంతో మృతి చెందగా అటి విషయం తెలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దుబాసి కృష్ణమూర్తి మాజీ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ పోల్లెపెళ్లి శ్రీనివాస్ రెడ్డి గుర్రం రమేష్ బాబు శివ ప్రసాద్ వారి ఇంటికి వెళ్ళి మృతి దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగడ సానుభూతి తెలిపారు….


