Listen to this article

గుడిపల్లి మండల కేంద్రంలో ZPHS మరియు MPPS పాఠశాలలో మంచినీటి సమస్య ఉందని MEO సముద్రాల శ్రీనివాస్ గారు స్థానిక సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారికి తెలుపగ విద్యార్థులకు అధ్యాపక సిబ్బంది కి ఎలాంటి ఇబంధులు పడవద్దు అనీ ఆలోచనతో వెంటనే స్పందించి తన సొంత ఖర్చుతో 2 ప్యూరిఫయర్ ఫిల్టర్లు 40000 నలభై వేల రూపాయలు ఖర్చు తో ఏర్పాటు చేసి ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆర్వపల్లి శ్రీనయ్య గారు MEO శ్రీనివాస్ గారు మాజీ వైస్ MPP ఆర్వపల్లి సరిత నర్సింహా గారు MPO నవీన్ గారు మాజీ సర్పంచ్ మోపూరి ఆంజనేయులు గారు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యర్ర యాదగిరి గారు వార్డు మెంబర్స్ యర్ర వంశీ యర్ర మహేశ్వరీ రామలింగం కత్తుల రమేష్ బోడ నాగరాజు గణపురం రాధ యాదగిరి వట్టేపు శ్రీను వడ్లపల్లి శ్రావణి శ్రీనివాస్ రెడ్డి మరియు రాంరెడ్డి మల్గిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గడ్డం శ్రీనివాస్ రెడ్డి మరియు ZPHS MPPS అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు