తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 02 జనవరి
జహీరాబాద్ గాంధీనగర్ కాలనీ కు చెందిన బిఆర్ఎస్ యువ నాయకుడు మొహమ్మద్ ఫహీం హైదరాబాద్ హరీష్ రావు నివాసంలో మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు కు మరియు కేటీఆర్ కు తెలంగాణ భవన్ కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు