జనం న్యూస్ :జనవరి 2 (రిపోర్టర్: కొత్తమసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా,)
ఒంగోలు జిల్లా కలెక్టరేటులో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మేయర్ గంగాడ సుజాత మ రియు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అన్ని శాఖల అధికారులు,ఉద్యోగులు ప్రతిఒక్కరు కలెక్టర్ గారిని కలసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు.అదేవిధంగా విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు అందజేసారు.


