జనంన్యూస్. 03.సిరికొండ. శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని సత్యశోదక్ పాఠశాల లో భరత దేశపు తొలి మహిళ ఉపాధ్యాయు రాలు సామాజిక ఉద్యమ కారిణి సావిత్రి బాయి పూలె జయంతి ఘనముగా జరిపారు.
పాల్గొన్న ఉన్నత విద్య మండలి చైర్మన్ రిక్క లింబాద్రి.తెలంగాణ వైస్ ఛాన్స్లర్ యాదగిరి రావు. జిల్లా విద్యాధికారి అశోక్. మండల విద్యాధికారి పి రాములు. తెలంగాణ ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్బీన్ హంధాన్. మరియు మైలారం సర్పంచ్ సదానందు ఉపసర్పంచ్ నితీష్ . సిరికొండ సర్పంచ్ సాయిచరణ్. ఉపసర్పంచ్. శోభన్. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బకారం రవి. పరిపెల్లి గంగారెడ్డి. సత్య శోదక్ పాఠశాల చైర్మన్. రావుట్ల నర్సయ్య. మరియు ఉపాధ్యాయ బృందం. ప్రముఖులు విద్యర్థులు. స్కౌట్ అండ్ గైడ్ రాష్ట్ర కార్యదర్శి సోలేమాన్ తదితరులు పాల్గొన్నారు. వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న మండలంలోని మహిళా ఉద్యోగస్తూ లను సన్మానించారు. పదవ తరగతి అలాగే ఇంటర్మీడియట్ టాపర్లకు ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగినది. ప్రోగ్రామింగ్ ఆర్గనైజేషన్ గా గంగారెడ్డి వ్యవహరించారు.



