Listen to this article

జనం న్యూస్ పిబ్రవరి 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టనములో అక్రమ మద్యం కలిగి ఉన్నారనే సమాచారము మేరకు దాడులు నిర్వహించి (45) ఆఫీసర్ ఛాయస్ బాటిల్స్ , (76) డీకే విస్కీ బాటిల్స్ , (31) రాయల్ స్టేజ్ విస్కీ బాటిల్స్ స్వాదీనపరుచుకొని రత్నం శ్రీకాంత్, వోగ్గు దివాకర్, అన్షుమాన్ సింగ్ మరియు బైక్‌పై (200) దేశిదారు తరలిస్తు పట్టుబడిన యేనం రాజులపై కేసు నమోదు చేసినట్టు కాగజనగర్ ఎక్సైజ్ సీఐ , వి .రవి తెలిపారు. ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్సైలు పి.లోభానంద్, ఐ.సురేష్ మరియు సిబ్బంది పాల్గొన్నట్టు తేలిపారు.