Listen to this article

జనం న్యూస్ డిసెంబర్(3) సూర్యాపేట జిల్లా

తుంగతుర్తి నియోజకవర్గంలోని సావిత్రిబాయి పూలే 195 వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన తుంగతుర్తి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాడికొండ సీతయ్య మరియు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ మహిళ విద్య సామాజిక సమన్నత్వం కోసం సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు.ఆమె ఆశయలను నేటి తరాలు అనుసరించి సమాజ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాములు గౌడ్, రమేష్,నాగమల్లు,మల్లేష్, వెంకన్న,సాయికిరణ్, మల్లికార్జున్,సురేష్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.