జనం న్యూస్ 04 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
కొల్లాపూర్ మండలం కుడికిల గ్రామంలో ఘటన మీనుగ సుమిత్ర (45) ఆత్మహత్యకు యత్నం ఇంట్లో ఉన్న మద్యం సేవించి మత్తులో చీరతో ఉరివేసుకునే ప్రయత్నం విషయం తెలుసుకున్న కుటుంబీకులు వెంటనే ఉరి కొయ్య నుంచి దించి కాపాడారు అపస్మారక స్థితిలో సుమిత్రను కొల్లాపూర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు ఘటనపై స్పందించిన కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని సుమిత్రను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరిన బీరం హర్షవర్ధన్ రెడ్డి జిల్లా కేంద్రానికి తరలించాలని సూచించిన వైద్యులు బంధువులు హుటాహుటిన నాగర్ కర్నూల్‌కు తరలింపు


