Listen to this article

జనం న్యూస్ 5 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సూరారం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ కళాకారుల ఫోరం విభాగంలో టి .యు .ఎఫ్ ఎల్కతుర్తి మండల కన్వీనర్ గా రాజోజు మధు ఎన్నికయ్యారు ఉత్తర తెలంగాణ ఉద్యమం విభాగంలో ఎల్కతుర్తి మండల కన్వీనర్ గా రాజోజు మధు ఎన్నికైనట్లుగా తెలంగాణ ఉద్యమ కళాకారుల ఫోరం అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర కళాకారుల కన్వీనర్ గా ఎల్లపోశెట్టి తెలిపారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో పాటలు పాడుతూ కాలుకు గజ్జలు కట్టి పెట్టుకొని ఎంతోమంది కళాకారులతో తెలంగాణ విషయంలో ఆటపాటలతో ముందుకు వెళ్లారని గుర్తు చేశారు కళాకారులు పూర్తిస్థాయి ప్రోత్సహిస్తూ రాజోజు మధు ఉద్యమ సమయంలో ఎన్నో పాటలు పాడారని గుర్తించి ఈ పదవులు కట్టబెట్టారు అనంతరం రాజోజు మధు మాట్లాడుతూ నా ప్రతిభను గుర్తించి బాధ్యతలు అప్పగించినందుకు ఎల్కతుర్తి మండల కళాకారులకు రుణపడి ఉంటారని పదవి రావడానికి సహకరించిన హనంకొండ జిల్లా కోఆర్డినేటర్ వెన్నమల్ల వెంకటేష్ గడ్డం సుధాకర్ పాలేటి రాజు ములుగురి జేమ్స్ వేముల శ్రీనివాస్ వేముల రమేష్ బొక్కల పార్టీ కృష్ణంరాజు కుక్క మూడి సురేష్ గడ్డం రాజనర్సు జనగాని సంతోష్, మైస మధుకర్,మహేందర్ , సుధాకర్, ప్రమీల, జ్యోతి, శ్యామ్,అభినందించారు కళాకారులందరికి రాజోజు మధు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారుు