Listen to this article

జనం న్యూస్ జనవరి 4 ముమ్మిడివరం ప్రతినిధి

పెనుగొండ జిల్లాకు వాసవిమాత పెనుగొండ జిల్లాగా నామకరణం చేసిన సందర్బంగా ఈ రోజు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్థంభం సెంటర్లో ఆర్య వైశ్య వర్తకసంఘo ఆధ్వర్యంలో ఆర్య వైశ్య కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కంకటాల రాము ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి … ఈ కార్యక్రమంలో పెనుగొండ జిల్లాకు వాసవిమాత పెనుగొండ జిల్లాగా నామకరణం చేసిన సందర్బం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేసిన ఆర్యవైశ్య సోదరులు.