Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బివీరేశం జనం న్యూస్ జనవరిర్ 3

చేసిన జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా గారు.అస్మా గారు మాట్లాడుతూ, “మహిళలను సాధికారపరచడం మా ప్రాధాన్యత”, వివాహ ఖర్చుల భారాన్ని తగ్గించడం మరియు అమ్మాయిల సంక్షేమాన్ని ప్రోత్సహించడం ఈ ఆర్థిక సహాయం లక్ష్యం అని కుటుంబీకులతో చెప్పడం జరిగింది.