Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 05 01 2026

04-2026 రోజు రాత్రి జహీరాబాద్ పట్టణం గాంధినగర్ కాలనిలో జరిగిన జహీరాబాద్ మండలం హోతి.బి గ్రామం పర్వేజ్ మోహియోద్దీన్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో వై.తరుణ్, బక్షు మోహియోద్దీన్,కె.సుభాష్ రెడ్డి,చెంగల్ జైపాల్,మారుతి, బి.దిలీప్ఇబ్రాహీం,అహ్మద్, తదితరులు పాల్గొన్నారు