జనం న్యూస్ జనం న్యూస్ జనవరి 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రానికి చెందిన ఉప్పునూతల ప్రసాద్ కుమారుడు ఉప్పునూతల మానికేష్ నూతన వ్యాపార సముదాయం గూడే పాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రిలయన్స్ వారి క్యాంపకోలా ఇండియన్ డ్రింక్స్ ఇండిపెండెన్స్ వాటర్ డిస్టిబూటర్ అయ్యప్ప ఎంటర్ప్రైజెస్ ద్వారా ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా శాసనసభ ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి హాజరై అనంతరం ఆయన మాట్లాడుతూ యువత వ్యాపార రంగాల్లో ముందుండి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అయ్యప్ప ఎంటర్ప్రైజెస్ వ్యాపార అభివృద్ధి జరగాలని కోరారు, ఈ సందర్భంగా అయ్యప్ప ఎంటర్ప్రైజెస్ ప్రొప్రైటర్ ఉప్పునితన మానికేష్ ఉప్పునూతల ప్రసాద్ శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి కి శాలువాతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మండల కేంద్రము లో 9 వార్డ్ మెంబర్స్ ముంజల నాగరాజు మండల కేంద్రానికి చెందిన యువత తదితరులు పాల్గొన్నారు….


