జనంన్యూస్. 05. సిరికొండ. శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండల సర్పంచ్’ల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైన డీసీసీ కార్యదర్శి. చీమన్ పల్లి పార్దిలోని ముద్దుబిడ్డ, దుప్య తండా గ్రామా సర్పంచ్ మాలవత్ చందర్ నాయక్ ను ఫోరమ్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగినది చందర్ నాయక్ మాట్లాడుతూ మండలంలోని సర్పంచ్ లను అందరినీ కలుపుకొని ఎమ్మెల్యే నాయకత్వంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతమని తెలిపారు . అన్ని విధాలుగా సహకరించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి. మరియు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాకారం రవి. మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు



