Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం నందు12గ్రామపంచాయతీలలోసోమవారంప్రత్యేక గ్రామసభలు.నిర్వహించినట్లుఎంపీడీవో తెలిపారు ఈ సందర్భంగాఆయనమాట్లాడుతూ,పంచాయతీ రాజ్ కమీషనర్ మరియు గ్రామీణభివృద్ధి శాఖ, కడప జిల్లా పంచాయతీ అధికారిని ఈ రాజ్యలక్ష్మి ఆదేశాలఉత్తర్వులనుఅనుసరించి,నందలూరుమండలంలోని12గ్రామపంచాయతీలలో పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలను అనుసరించి, కడప జిల్లా పంచాయతీ అధికారిని జి రాజ్యలక్ష్మి ఆదేశాల మేరకు స్వచ్ఛ “సంక్రాతి – స్వచ్ఛ గ్రామపంచాయతీ 2026” కార్యక్రమంలో భాగంగా సోమవారంప్రత్యేక గ్రామసభలు నిర్వహించి నట్లు.జిల్లాలో ఉత్తమ పనితీరు ప్రదర్శించిన మూడు గ్రామ పంచాయతీలను గుర్తించి గ్రామం పెద్దలను ఈ నెల 26 న గణతంత్రదినోత్సవవేడుకలలోసత్కరించనున్నట్లు తెలిపారు.చెత్తరహిత గ్రామపంచాయతీ అనే అంశం ప్రధాన అజెండాతో ఈ సభలు నిర్వహిస్తున్నట్లు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థుల భాగస్వామ్యంతో స్వచ్ఛతను నిరంతరం కొనసాగించేందుకు తీర్మానాలు గ్రామసభలో రాజంపేట డివిజనల్ పంచాయతీ అధికారి ఖాదర్ వల్లి ఎంపీడీఓ కె.ఆర్.యం. ప్రసాద్, డిప్యూటీ ఎంపిడిఓ జి. మాల్యాద్రి తెలిపారు.