జనం న్యూస్ జనవరి 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
84 వ వార్డు కార్పొరేటర్ మాదంశెట్టి చినతల్లి జీవీఎంసీ ప్రధాన కమిషనర్ కేతన్ గార్డ్గే కు ఇచ్చిన ప్రతిపాదన మేరకు జీవీఎంసీ నిధులతో గొల్ల వీధి లో 50 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు కాలువ లకు ఈరోజు ఉదయం 84వ ఇంచార్జ్ మాదంశెట్టి నీలబాబు కొబ్బరికాయ కొట్టి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బోడి వెంకటరావు కుప్పిలి జగన్ పిళ్ళ తారకేష్ కాండ్రేగుల జగదీష్ దానబోయిన నీలకంఠరావు ఏ ఈ కుమార్ వర్క్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.//


