Listen to this article

.జనం న్యూస్ 06 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

ఆ బావిని రక్షించాలని గత సంవత్సర కాలంగా అధికారులను కోరుతున్న ఇంతవరకు ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఈరోజు కొత్త బావి దగ్గర ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేయడం జరిగింది కొత్త బావితో పాటు గద్వాల పట్టణంలోని అన్ని పురాతన కట్టడాలు మరియుప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని వీటితోపాటు కోటను పునరుద్ధరించాలని పట్టణంలోని ఈద్గా స్థలాలు స్థలాలను కాపాడాలని రాజులనాటి కాలం నాటి అతి సుందరమైన పురాతన కట్టడాలను పరిరక్షించాలని ఆక్రమణకు గురికాకుండా చూడాలని వారు ఈ నిరసన సందర్భంగా అధికారులకు విన్నవించారుశంకర ప్రభాకర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగన్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు,,నాగర్ దొడ్డి వెంకటరాములు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య టిఆర్ఎస్ జిల్లా నాయకులు అతిక్ రహిమాన్
ఆవాజ్ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు