Listen to this article

జనంన్యూస్. 06.సిరికొండ. శ్రీనివాస్ పటేల్.

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు. సతీష్ కుమార్.. అధ్యాపక బృందం టీచర్స్ పాల్గొన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు అయితే ఎలా అనే కాన్సెప్ట్ మీద ప్రోగ్రామింగ్ జరిగినది విద్యార్థులు క్లాస్ ఉపాధ్యాయుడిలా బోధనఎలా చేయాలి ఉపాధ్యాయులు ఎదుర్కొనే కష్టాలు ఎలా ఉంటాయి అనేది విద్యార్థులు వారి అనుభవం తోటి విద్యార్థులతో పంచుకున్నారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.