Listen to this article

జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 06 పెబ్బేరు మంగళవారం

పెబ్బేరు మండల పరిధిలోని వైశాఖపూర్ గ్రామంలోని ప్రగతి విద్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు అవగాహన సదస్సు నిర్వహించారు స్కూల్ బస్సులు కండిషన్లో ఉండే విధంగా చూసుకోవాలి డ్రైవర్లు బస్సు నడిపేటప్పుడు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్ చూడటం మందు తాగి నడపటం నిద్రమత్తులో నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని ఎంబీఏ వాసుదేవరావు అన్నారు డ్రైవర్లు వీటన్నిటికీ దూరంగా ఉండి జాగ్రత్తగా వాహనాలు నడపాలని ఆయన సూచించారు నడిపే వాళ్ళు కచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు కార్లు నడిపేవారు విధిగా సిరివెళ్లతో ధరించాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఇట్టి కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని ఆయన చెప్పారు ముఖ్యంగా స్కూల్ బస్సులు ఫిట్నెస్ విషయంలో రాజీ పడకూడదు అన్నారు ఈ సందర్భంగా పిల్లలు స్కూల్ సిబ్బంది గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో 106 వెహికల్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావుతో పాటు అధికారులు స్కూల్ కరస్పాండెంట్ భీంసాగర్ సిబ్బంది గ్రామ ఉప సర్పంచ్ మాజీ ఎంపీటీసీ సత్యం సాగర్ తదితరులు పాల్గొన్నారు END