

జనంన్యూస్. 06.నిజామాబాదు. ప్రతినిధి.ఈ రోజు తెలంగాణ.పి సి సి అధ్యక్షుడు మరియు ఎమ్మెల్సీ అయినటువంటి. మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాద్ లోని ఆయన స్వగృహం లో మర్యాదపూర్వకముగా కలిసిన యూత్ కాంగ్రెస్ నిజామాబాదు మాజీ అధ్యక్షుడు.ప్రీతం.మరియు యూత్ కాంగ్రెస్ నిజామాబాదు రూరల్ ఉపాధ్యక్షుడు మోతె నవీన్ రెడ్డి .మరియు రాకేష్.మర్యాదపూర్వకంగా కలిసి పార్టీ కండువా తో సన్మానించడం జరిగిందిస్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకి అవకాశం కల్పించాలి అని కోరడం జరిగింది. ప్రతిపక్షాలకు గట్టిగా జవాబు ఇవ్వాలంటే కేవలం యువతతో మాత్రమే సాధ్యమని దీనిని పరిగణలోకి తీసుకొని కేంద్ర నాయకత్వంతో మాట్లాడి వచ్చే ఎలక్షన్లలో యువతకు పెద్దపీట వేయాలని తెలంగాణ యువజన కాంగ్రెస్ తరపున పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని కోరడం జరిగింది.