

జనం న్యూస్ ఫిబ్రవరి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ ఓ ఎస్ డి ప్రొఫెసర్ మల్లారెడ్డి ని హ్యూమన్ రైట్స్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ భానోత్ దేవేందర్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా మల్లారెడ్డి కి శాలువాతో సత్కరించారు ఆయన వెంట డాక్టర్ కోర్ర రాజేందర్ డాక్టర్ గుగులోతు రాజన్న డాక్టర్ లకావత్ సూర్య నారాయణ రాజు పాల్గొన్నారు…