జనం న్యూస్ జనవరి 7 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
విద్య ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ ను ఈరోజు ఉదయం విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయము నందు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కలియుగ ఆరాధ్య దైవం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి డైరీ ని బహకరిస్తూ స్వీట్ ను అందించి సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేశారు.//


