జనం న్యూస్ వనపర్తి డివిజన్ జనవరి 7 రిపోర్టర్ శివకుమార్ పెబ్బేరు మండలం
పెబ్బేరు గ్రామం వనపర్తి జిల్లా తెలంగాణ స్టేట్ సంబంధించిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ ఆలయ హాలుకై వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు తుడిమేగారెడ్డి తొమ్మిది లక్షల సిటింగ్ కాపీ అందజేయడం జరిగింది కాఫీ అందజేయడంతో ఆలయ కమిటీ సభ్యులు మరియు ఈ సంవత్సరం శివమాల ధరించిన స్వాములు మెగా రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది


