Listen to this article

జనం న్యూస్ జనవరి 7 మహాముత్తారం మండలం

నల్ల గుంట మీనజీపేట ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన యాదవ కులస్తులను గ్రామ వార్డ్ సభ్యులు మంకుర్తి రమాదేవి ఓదెలు యాదవ్ ను సన్మానిచ్చిన యాదవ సంఘము మండల్ డివిజన్ గావురవ అధ్యక్షులు మెండ వెంకట్ స్వామి అరె శెరలు జగరి మల్లేష్ అంతటి రవీందర్ యాదవ్ మహాముత్తారం మండల యాదవ సంఘం అధ్యక్షులు మూడేతుల రవీందర్ యాదవ్ డివిజన్ అధ్యక్షులు ఆత్మకూరి స్వామి గడ్డం చంద్రయ్య యాదండ్ల రామన్న బోయిని రాజన్న మల్లేష్ యాదవ్ తదితరులు పాలుగోన్నారు