

బిక్క రామాంజనేయరెడ్డి
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/రామిరెడ్డి (భండా రామ్), ఫిబ్రవరి 06 (జనం న్యూస్):ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో, ప్రకాశం జిల్లా వైయస్సార్ సీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆశీస్సులతో, మార్కాపురం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్నా రాంబాబు ఆశీస్సులతో గిద్దలూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కుందురు నాగార్జున రెడ్డి సారధ్యంలో పార్టీ బలోపేతం చేయుటకు గిద్దలూరు నియోజకవర్గ ఇంటలెక్చువల్ వింగ్ అధ్యక్షులుగా నియమితులైన ప్రముఖ ఐటీ రంగ నిపుణులు, బేస్తవారిపేట మండలం సలకలవీడు గ్రామవాసి, గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న బిక్క రామాంజనేయ రెడ్డి కి హృదయపూర్వక శుభాకాంక్షలు.