Listen to this article

బిచ్కుంద జనవరి 7 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం నాడు ఎస్సై మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రతి వాహనానికి ఆర్ సి ఇన్సూరెన్స్ హెల్మెట్ పెట్టుకోవాలని ఆయన అన్నారు .వాహనాలపై ఉన్న పెనాల్టీలు కట్టుకోవాలని వాహనదారులకు సూచించారు. ఈ వాహనా తనిఖీ లో ఎస్సై తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు