Listen to this article


జనం న్యూస్ 7డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.

గత 17 రోజుల నుంచి మంచి నీళ్లు అందక ప్రజలు తీర ఇబ్బందులు పడతా ఉన్నారు వాడలల్లో ఉన్న చెత్తను మురికి కాలువలను పరిశుభ్రం చేయక వాడంత కంపు కొడుతుంది దీనికి కారణం మున్సిపల్ కార్మికులు 17 రోజుల నుంచి సమ్మెలో ఉన్నారు సమ్మె జరుగుతా ఉంటే అధికారులు వాళ్ళ సమస్యలను పరిష్కరించడం లేదు దానివల్ల ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి దేమున్సిపల్ లో ఉన్న మంచినీళ్ల సమస్యలు పరిష్కరించాలని ఐద్వా డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో కలిసి ధర్నా చేయడం జరిగింది. డి వై ఎఫ్ ఐ,జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తిక్ ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అనిత. వినోద కాగజ్నగర్ డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం నిఖిల్ పట్టణంలోని మహిళలు తదితరులు పాల్గొన్నారు