జనంన్యూస్. 08.సిరికొండ.శ్రీనివాస్. పటేల్.
నిజామాబాదు రురల్ సిరికొండ మండలం పెద్ద వాల్గోట్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ త్రీ హిల్స్అన్నపూర్ణాదేవి జాతర గంగవరం ఆంజనేయ శర్మ పంతులు ఆధ్వర్యంలో అన్నపూర్ణాదేవి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి. ఈ జాతరలో దేవతకు స్థానిక సాంప్రదాయాల ప్రకారం అలంకారాలు, పూజలు, భక్తి సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధానం. “త్రీ హిల్స్” అనేది సమీపంలోని మూడు కొండల మీద వెలసిన అన్నపూర్ణాదేవి ఆలయం ప్రతి సంవత్సరం మాఘ మాసం అమావాస్య రోజున శ్రీ అన్నపూర్ణ దేవి జాతర ఉత్సవాలు జరుపుకుంటామని ఈ సంవత్సరం జనవరి 17 శనివారం నుండి ఆదివారం వరకు అన్నపూర్ణాదేవి జాతర ఉత్సవాలను జరుగుతాయని అదేవిధంగా గుట్ట కింద రథోత్సవాన్ని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈరోజు జాతర పోస్టర్ ఆవిష్కరణ ఆలయం వద్ద నిర్వహించారు



