Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 08 జనవరి

చేసి ధాతృత్వం చాటుకున్న జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా .అస్మా మాట్లాడుతూ, మహిళలను సాధికారపరచడం మా ప్రాధాన్యత, వివాహ ఖర్చుల భారాన్ని తగ్గించడం మరియు అమ్మాయిల సంక్షేమాన్ని ప్రోత్సహించడం ఈ ఆర్థిక సహాయం లక్ష్యం అని కుటుంబీకులు యువతి తల్లి నూర్జహాన్ బేగం, సోదరుడు మరియు గ్రామస్థులకు అందచేయడం జరిగింది.