Listen to this article

స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్…

జనం న్యూస్ జనవరి 8 2026(ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రీపోటర్ )

ఎల్కతుర్తి మండల కేంద్రంలో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న సీఎం కప్ రాష్ట్రానికి ఆదర్శమని ప్రతి ఒక్క స్పోర్ట్స్ గ్రామీణ ప్రాంతాలలో నీ విద్యార్థుల నైపుణ్యత ను మట్టిలో మాణి క్యాన్ని వెలికి తీయ్యాడాని కి ప్రభుత్వం చేపట్టిన నిర్ణయం గొప్పదని అనిల్ కుమార్ ఈ సందర్భంగా అన్నారు ఈ సద్వినియోగాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలుపగా వారితోపాటు ఎంపీడీవో ఇన్ విజయ్ కుమార్ ఎంఈఓ సదుల సత్యనారాయణ ఎస్సై ప్రవీణ్ కుమార్ తో పాటు స్పోర్ట్స్ క్లబ్ విద్యార్థిని విద్యార్థులు ర్యాలీలో నిర్వహించగా ఎంపీడీవో ఇన్ విజయ్ కుమార్ కాగడాలతో నడుస్తూ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో విడుకోలు సమావేశం ఏర్పాటు చేశారు వారితోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.