జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం యల్లటూరు భవన్ లో వార్త క్యాలెండర్ ఆవిష్కరించిన రాజంపేట జనసేన పార్లమెంటు ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు ఈ కార్యక్రమంలో యల్లటూరు శివరామరాజు, సమ్మెట శివప్రసాద్, వినోద్ వర్మ, వేగి శరత్ బాబు నాయుడు, గంగారపు శివప్రసాద్, పి.పిచ్చయ్య నాయుడు, బొగ్గరపు హరి, శంకరరాజు, వాహిద్, రామిశెట్టి శ్రీను మరియు వార్తా పత్రిక బ్యూరో రఘునాథ్, మనోహర్ విలేఖరి సమ్మెట ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు.


