జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలం పాటూరు గ్రామానికి చెందిన జడ్పీహెచ్ ఎస్ స్కూల్ నందు కాశి రెడ్డి శ్రీ వాణి మరియు కశి రెడ్డి జనార్ధన్ రెడ్డి కళా వేదికను ప్రారంభించిన, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కశిరెడ్డి నరసింహా రెడ్డి,సురేష్ రెడ్డి, కశిరెడ్డి రమేష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు జి మాధవి లత ఉపాధ్యాయులు షఫీ సుదర్శన్ రాజు,వాసు, ఇలియాస్, సుబ్బారెడ్డి, టీచర్ శివ శంకరరెడ్డి, గుండు మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


