జనం న్యూస్ 8డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.
ఆసిఫాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *అజ్మీరా శ్యామ్ నాయక్ ను మరియు నూతనంగా ఎన్నికైనటువంటి ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల మంగ ను మర్యాదపూర్వకంగా కలిసి శాల్వతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది


