Listen to this article

జనం న్యూస్. జనవరి 10. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)హత్నూర మండలంలోని దౌల్తాబాద్ గ్రామంలో అల్ఫతే టీమ్ ఆధ్వర్యంలో సూపర్ (6 ) సిక్స్. సర్కిల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్స్ ఎండి. రఫీఖ్ ఉద్దీన్ . ఎండి. రిజ్వాన్ అలీ. ఎండి. రజియోద్దీన్. పత్రికా ప్రకటనలో తెలిపారు. వివిధ గ్రామాల ఆసక్తిగల క్రికెట్ టీంలు ఈ టోర్నమెంట్లో పాల్గొనవచ్చునని అన్నారు. ఎంట్రీ ఫీజు కేవలం 600/- రూపాయలు మాత్రమేనని తెలిపారు. మొదటి బహుమతి 15000/రూపాయలు .రెండవ బహుమతి 7500/- రూపాయలు గెలుపొందిన వారికి నగదు రూపంలో అందజేయడం జరుగుతుందన్నారు. డ్రా తీయబడు తేది: 13 /01/2025 సోమ వారం సాయంత్రం 4.00 గంటలకు దౌలతాబాద్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో డ్రా రూపంగా తీయబడుతుందని అన్నారు. మ్యాచ్ మొదలవు తేదీ.14/01/2025.16/01/2025. నాడు ముగుస్తుందని తెలిపారు. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు.( 9177 525108) (8498878409) (8978752154)(955 344 2581)