Listen to this article

జనం న్యూస్ పిబ్రవరి 06 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరోఅఖిల భారతీయ మలీమహసంగం జాతీయ అధ్యక్షులు విలాస్ రావ్ పటేల్ నేతృత్వంలో 30మంది తో తెలంగాణ ,గుజరాత్,మధ్యాప్రదేశ్, మహారాష్ట్ర,నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన అఖిల భారతీయ మాలి మహా సంగం రాష్ట్ర నేతలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని ఫిబ్రవరి 10వ తేదీన హైదరాబాద్ లో కలిసి ఘనంగ సన్మానించు మునంట్లు మాలి సంక్షేమ సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు గురునులె నారాయణ గురువారం ఒక్క ప్రకటన తెలిపారు భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్ర బాయి పులే జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిన జనవరి 03.01.2025 రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపు కున్నందుకు కృతజ్ఞతగా జాతీయ స్థాయి నేతలతో పాటు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి యువజన మహిళా సంఘాల నేతలు ఈ నెల 9వ తేదీన అదిలాబాద్ లో జరిగే మాలి మహా సమ్మేళన ఎన్నికలలో పాల్గొని అవి పూర్తి అయ్యాక రాత్రి హైదరాబాద్ కు బయలు దేరి 10 వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి నీ కలిసి మహాత్మ జ్యోతి బా పులే దంపతుల చిత్ర పాటలను. బహుకరించి ఘనంగ సన్మ నించ నున్నారు సన్మానించే వారిలో ముఖ్యంగా సావిత్ర పులే వారసులు డా దిలీప్ నెవసే కార్యనిర్వహక అధ్యక్షుడు శివ దాస్ మహజన్ జాతీయ కార్య వర్గ సభ్యుడు బాగవంత్ రావ్ కొట్రాంగే గుజరాత్ అధ్యక్షులు మరియు మధ్య ప్రదేశ్ అధ్యక్షులు మహారాష్ట్ర అధ్యక్షులు, మహిళా భాగం రాష్ట్ర అధ్యక్షురాలు వినోద నాగోసే నూతనంగా ఎన్నుకోబడ్డ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు అదిలాబాద్, మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు కావున ఈ కార్య క్రమానికి మాలి సంగం నాయకులు పాల్గొన లని కోరుచున్నామము