జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా
ఈ రోజున డివిజనల్ రైల్వే మేనేజర్ గుంటకల్ కార్యాలయం నందు సీనియర్ డీజీఎన్ కో ఆర్డినేటర్ GBS శ్రీనివాస్ ని బిజెపి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి కలవడం జరిగినది నందలూరు మండలంలో చనిపోయిన వారి అంత్యక్రియలు చేయ్యేటిలో జరపడం అలాగే కొన్ని వందల సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తున్నది కానీ ఇండియన్ రైల్వే ట్రాక్ వెంబడి ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం లో భాగంగా ఈ యొక్క చెయ్యేటికీ పోయే మార్గ మధ్యమము వద్ద గోడ నిర్మాణం జరుగుతున్నది కనుక రాబోవు రోజులలో చనిపోయిన వారిని ఈ మార్గమధ్యం గుండా తీసుకుపోవడానికి అభ్యంతరముగా ఉంటుంది కనుక ఈ యొక్క మార్గ మధ్యంలో గోడ నిర్మాణం జరగకుండా పెద్దది గేట్ నిర్మించి అలాగే రైల్వే పంపు హౌస్ వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణం రైల్వే చేయాలని కోరడం జరిగినది దీనికి స్పందించినటువంటి డీఎన్ కోఆర్డినేటర్ డివిజన్ అధికారులతో మాట్లాడి గేటు నిర్మాణం చేపిస్తామని చెప్పడం జరిగినది అలాగే గేట్ యొక్క తాళాలు పంప్ హౌస్ వారి ఆధ్వర్యంలో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగినది ఇందుకుగాను రాచూరి మురళి సీనియర్ డిఈఎన్ కోఆర్డినేటర్ GBS శ్రీనివాస్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలపడం జరిగినది


