Listen to this article

జుక్కల్ జనవరి 9 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామ పెద్దలు అందరి సమక్షంలో బసవన్న మందిరం నుండి చెరువు కట్టపై పెరిగిన ముళ్ళ పొదలు. పిచ్చి మొక్కలు. జెసిపి తో తొలగించడం జరిగింది . ముందుగా బసవన్న దేవునికి పూజ నిర్వహించి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో. బస్వాపూర్ సర్పంచ్.వాగుమారే. రమణ సురేష్,ఉప సర్పంచ్ బోర్కర్ అనిల్ కుమార్.. వార్డ్ సభ్యులు శివాజీ పటేల్,కాలే వార్ మల్లుగొండ,మొకేడ్ సంగ్రం, మాజీ సర్పంచ్ రవి శంకర్ పటేల్,గ్రామ పెద్దలు కింది దొడ్డి బసవరాజ్ పటేల్,శివరాజ్ దేశాయ్,ఆరే రవికుమార్ పటేల్,సుంకరి అనిల్,అలాందే రాజు,బోర్కర్ భాస్కర్, షేక్ హైదర్,తడుగూరు యాదు గొండ,మేస్త్రీ నాగనాథ్, బోర్కర్