Listen to this article

జనం న్యూస్ 6ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా (ఆసిఫాబాద్ ). డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. సిర్పూర్ (యు) మండల కేంద్రంలోని గ్రామం సీత గొంది మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల 31మంది విద్యార్థులకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అక్క జన్మదిన వేడుకలు యొక్క సందర్భంగా నోటుబుక్కులు పెన్నులు పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తోడసం ధర్మారావు. ఈ సందర్భంగా విద్యార్థులు హ్యాపీ బర్తడే టు యు ఎమ్మెల్యే కోవ లక్ష్మి అక్క అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ తాజా సర్పంచ్ తోడసం తిరమన్ రావు, కనక లచ్చు ఉపాధ్యాయుడు రమేష్ విద్యార్థు లు తదితరులు పాల్గొన్నారు