Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 10

ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రోటక్షన్ కౌన్సిల్ జహీరాబాద్ ఇంచార్జ్ బి.దిలీప్ జన్మదినం సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారి సమక్షంలో జన్మదిన కేక్ ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో నాయకులు శివకుమార్,మాణిక్ ప్రభు గౌడ్,యస్.గోపాల్,చెంగల్ జైపాల్,ప్రేమ్ కుమార్,మాజిద్, పవన్ రాథోడ్,సంతోష్, మేఘనాథ్,తదితరులు పాల్గొన్నారు