

బిఆర్ఏస్ కార్యకర్తలతో ఘనంగా వేడుకలు.
జనం న్యూస్ 6ఫిబ్రవరి.కొమురం భీమ్ జిల్లా (ఆసిఫాబాద్ ). డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.జైనూర్;- తెలంగాణ ఉధ్యమ రథాసారధి,మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ సారధ్యంలో ఆసిఫాబాద్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర సాధనకోసం అలుపెరుగని పోరాటాన్ని కోనసాగించిన ప్రస్తుత ఎమ్మెల్యే కోవ లక్ష్మి జన్మదిన వేడుకలను బిఆర్ఏస్ కార్యకర్తలు,అభిమానులు,ప్రజలు మండలకేంద్రంలోని మార్కేట్ కమిటి ఆవరణంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు,అనంతరం ఒక్కరికి ఒక్కరు మిఠాయిలు తినిపించారు,ఓటవి చవిచూడని నాయకురాలిగా ప్రజాలతో మమేకమై,ప్రజల గళమై గ్రామ ,గ్రామన కలియతిరుగుతూ..ప్రజలకు,కార్యకర్తలకు నేను ఉన్నాను అని భరోసా నిస్తూ.ప్రజలకు అభివృద్ది,సంక్షేమ ఫలాలను అందిస్తున్నా, ఏమ్మెల్యే కోవ లక్ష్మి అని పార్టీ కార్యకర్తలు,పార్టీ శ్రేణులు స్పష్టం చేశారు,తానురాజకీయ కురుక్షేత్రంలో ఏన్నో అవమానాలు,ఏన్నో కుట్రలు,కుతంత్రాలు నాటి ఆంద్రపాలకులు చేసిన బెదరలేదు,ఆమె ప్రజబలంతో విజయాలను కైవసం చేస్తూ ప్రజలగళమై జిల్లా అభివృద్ధికి ,నియోజక వర్గ అభివృద్ధికై,ఏన్నో కార్యక్రమాలను నిర్వర్తిస్తు ఆమె కోనసాగుతున్నారు,అధికారం ఉన్నా లేకున్నా ప్రజాలకోసమే అనునిత్యం పనిచేయడం ఆమె నైజాం.కుమ్రం జిల్లా ఏర్పాటులో కీలకభూమి పోషించి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు,కుమ్రం భీం అమరుడి పోరు గ్రామం జోడేఘాట్ నందు కుమ్రం భీం మ్యూజియం ఏర్పాటుతో పాటు,ఆదివాసీల పుణ్యగురువు పూలాజీబబా జయంతి,జంగుబాయి దర్బార్,కేస్లాపూర్ దర్బార్ అభివృద్ధికై నిధులు కేటాయించడానికి తమ వంతు ఆమెకృషిచేశారని వారు గుర్తు చేశారు,అదేవిధంగా వివిధ కూలాల ఉత్సవాలకు నిధులను అందించిన రాజకీయ మానవాత వాధి, ఏమ్మెల్యే కోవ లక్ష్మి అని వారుకోనియాడారు,ప్రజలసంక్షేమమే ధ్యేయంగా ,అనునిత్యం ప్రజలకోసం గళమెత్తి అనుక్షణం పోరాటం చేయడం ఆమె నైజాం.ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాధవరావు, సహకార చైర్మన్ కోడప హన్ను పటేల్ ,బిఆర్ఏస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆత్రం కోలం శంకర్ ,మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు మడవి భీం రావు,ఎంపిటిసి కుమ్రం భగవంతరావు,కార్యకర్తలు పుసం మారు,గేడం లక్ష్మన్,ధరంసింగ్ సిద్దు,రాము ,కార్యకర్తలు,,ప్రజలుతదితరులు ఉన్నారు