Listen to this article

జనంన్యూస్ 10.నిజామాబాదు. శ్రీనివాస్ పటేల్.

నిజామాబాదు జిల్లా నుండి టైక్వాండో జాతీయ స్థాయికి ఎంపికైన నిజామాబాద్ టైక్వాండో అసోసియేషన్ క్రీడాకారి సాయి ప్రసన్న.ఈనెల 13 నుంచి 15 తారీకు వరకు న్యూఢిల్లీలో జరగబోయే తైక్వాండో నేషనల్ ఛాంపియన్షిప్ కు ఎంపికైనటూ నిజామాబాద్ టైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాస్టర్ మనోజ్ కుమార్ తెలిపారు.సబ్ జూనియర్ అండర్ 32 వేట్ కేటగిరి లో స్టేట్ లెవెల్ లో గోల్డ్ మెడల్ సాధించి ఇప్పుడు జరిగే మిషన్ కి ఎంపికైనట్లు తెలిపారు జాతీయ స్థాయిలో కూడా సాయి ప్రసన్న బంగాళా పథకం సాధించి మన నిజామాబాదు కి మంచి పేరు తీసుకురావాలని కోరారు.