జనం న్యూస్ జనవరి 10 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్
జగన్నాధ పూర్ లో వైద్యాధికారి దీపిక ఆధ్వర్యంలో జీవాలకు శిబిరం నిర్వహించినారు. గొర్రెలకు మేకలకు అమ్మ తల్లి టీకాలు వేశారు గొర్రెల కాపరులకు ప్రతి సంవత్సరం టీకాలు వేయించాలని చెప్పారు.ఈ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ పంజాల యాదగిరి ప్రారంభించినారు. దీనిలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గొర్రెల కాపరులు మరియు S.సతీష్ V.L.O గోపాలపూర్ వారు పాల్గొన్నారు.





