జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
వైయస్సార్ కడప జిల్లాలోని రాజంపేట నియోజక వర్గం, నందలూరు మండలంలోని స్వర్ణాంధ్ర మదర్ ల్యాండ్ విక్టరీ స్కౌట్ గ్రూప్ 27వ వార్షిక సంక్రాంతి సందర్భంగా అరవపల్లె జిల్లా పరిషత్ క్రీడా మైదానం నందు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు ప్రథమ బహుమతి గ్రౌండ్ సభ్యులే గెలుపొందినట్లు సంస్థ అధ్యక్షుడు వేపగుంట సామ్రాజ్ తెలిపారు, ఈ కార్యక్రమానికి రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త అ తికారికృష్ణ రావలసి ఉండగా అనివార్య కారణాలవల్ల రానందున ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ కార్యక్రమాల విభాగం సభ్యుడు గురివిగారి వాసు ప్రారంభించి, బహుమతులు అందజేశారు ,ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అరుణ్ పాండే ప్రకాష్ బన్నీ జనసైనికులు పాల్గొన్నారు


