Listen to this article

జనం న్యూస్ జనవరి 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామంలో ప్రజ్వల సంస్థ పోరండ్ల భానుమతి ఆధ్వర్యంలో అజర హాస్పిటల్ వారిచే ఉచిత ఆరోగ్య శిభిరం నిర్వహించారు. ఈ శిభిరంలో జనరల్ మెడిసిన్, కార్డియాలజీ,గుండెపరీక్షలు, ఈసీజీ పరీక్షలు బిపి, డయాబెటిస్, గైనిక్ సంబంధించిన సమస్యలు వివిధ రక్త పరీక్షలు నిర్వహించి,మందులు కూడా అందించారు.గ్రామంలో దాదాపుగా 187 గ్రామ ప్రజలు ఈ శిభిరంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పోరండ్ల భానుమతి శాయంపేట ఫీల్డ్ ఇంచార్జి,పంచాయతీ కార్యదర్శి రాజమల్ల నాగశ్రీ గ్రామ సర్పంచ్ కూకిడి శివాజీ ,ఉప సర్పంచ్,కొత్తగట్టు సాయి ,గ్రామ ప్రజ్వల డైరెక్టర్ కూకిడి నాగేశ్వరరావు,8వ వార్డు మెంబర్ పాల్వాయి స్వర్ణ వినయ్ వార్డు మెంబర్లు, డాక్టర్ స్వప్న గైనిక్ ,ధార గిరి క్యాంప్ కో ఆర్డినేటర్,సునీల్, రవిచందర్ తదితరులు పాల్గొన్నారు…