

జనం న్యూస్ ఫిబ్రవరి 6 చిలిపి చెడుమండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం ఫైజాబాద్ గ్రామంలో ఎంపీడీఓ నర్సరీని సందర్శించడం జరిగింది.రేసింగ్ బెడ్ లలో 1000 ఈత,1000తాటి మొక్కలను పెట్టమని సూచించడం జరిగింది.మరియు ప్రెమింగ్ బెడ్ లను ఏర్పాటు చేయమని సూచించడమైనది.గురువారం లోపు నర్సరీ చుట్టూ ఫోమింగ్ ఏర్పాటు చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్,కార్యదర్శికి ఆదేశించడమైనది.మొక్కలకు నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచిందమైనది.షో నెట్ కూడా వచ్చే గురువారం లోపు ఏర్పాటు చేయాలనీ సూచించారు.ఈ కార్యక్రమంలో ఈసి భగవాన్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి నాగరాజు,ఫీల్డ్ అసిస్టెంట్ రవీందర్ పాల్గొన్నారు