అంబేద్కర్ పూలే సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులుగా అబ్దుల్ రహీం ఎన్నిక
ఆదివారం తేది 11 జనవరి 2026
నాడు సాయంత్రం జరిగిన ముఖ్య సమావేశంలో అంబేద్కర్ పూలే సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు గా అబ్దుల్ రహీం ను ఓట్ల రూపంలో 80 శాతం రాష్ట్ర కమిటీ సభ్యులు తమ తమ అభిప్రాయాలు, నిర్ణయాల ద్వారా రాష్ట్ర అధ్యక్షుడిగా అబ్దుల్ రహీం కు ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, సహాయ కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


