

జనం న్యూస్ ఫిబ్రవరి 6 చిలిపి చెడుమండల ప్రతినిధి : మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని పదో తరగతి విద్యార్థులకు జరగబోయే బోర్డ్ ఎగ్జామ్స్ దశ వారిలో వ్యక్తిగత వికాసం ధైర్యాన్ని నింపాలని గురువారం శీలంపల్లి రైతువేదికలో మోటివేషనల్ స్పీకర్ సునీత గారి ఆధ్వర్యంలో ఈరోజు రైతు వేదిక ద్వారా వారికి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంఈఓ విట్టల్,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు